Ambati Rambabu: భోగి వేడుకలు.. డ్యాన్సులతో మంత్రి అంబటి సందడి
Ambati Rambabu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు
Ambati Rambabu: భోగి వేడుకలు.. డ్యాన్సులతో మంత్రి అంబటి సందడి
Ambati Rambabu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. గడియారం స్తంభం సెంటర్ వద్ద అంగరంగ వైభవంగా వేడుకలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు పేరిట ప్రత్యేకంగా పాటలు రాయించారు. డ్యాన్సులు వేసి సందడి చేశారు.