Breaking News: పీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి

Breaking News:ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కొత్త ఐడీకార్డు

Update: 2022-09-21 11:39 GMT

Breaking News: పీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి

Breaking News: ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ చిరంజీవికి ఏఐసీసీ కొత్త ఐడీకార్డు జారీ చేసింది. కొవ్వూరు నుంచి చిరంజీవి పీసీసీ డెలిగేట్‌‌గా ఉన్నారు. 2027 వరకు పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ చిరంజీవికి కొత్త ఐడీకార్డును ఏఐసీసీ జారీ చేసింది.

Full View


Tags:    

Similar News