Adimulapu Suresh: లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్‌ది
Chalo Vijayawada: ఉద్యోగుల ఆందోళన సరికాదన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Adimulapu Suresh: లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్‌ది
Chalo Vijayawada: ఉద్యోగుల ఆందోళన సరికాదన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఇలాంటి విధానం ద్వారా అందరికీ ఇబ్బంది కలుగుతుందని, ఉద్యోగులు సంయమనం పాటించాలని కోరారు. ఉద్యోగులు ప్రభుత్వంతో ఏర్పాటు చేసిన కమిటీతో చర్చించాలని సూచించారు. ఉద్యోగ సంఘాలకు అత్యంత గౌరవం ఇచ్చే ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉద్యోగ సంఘాలు ఓట్ల గురించి కాదు.. సమస్య గురించి మాట్లాడాలి అని మంత్రి హితవు పలికారు.