Bhaskar Reddy: వివేకా కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్..
Bhaskar Reddy: భాస్కర్‌రెడ్డి పిటిషన్‌పై రేపు విచారణ జరపనున్న సీబీఐ కోర్టు
Bhaskar Reddy: వివేకా కేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్..
Bhaskar Reddy: వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ వేశారు. నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు సీబీఐ కోర్టు విచారణ జరపనుంది. గత నెల 16 నుంచి చంచల్ గూడ జైలులో భాస్కర్‌రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు.