Chandrababu: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్‌లు డిస్మిస్
Chandrababu: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో షాక్ తగిలింది.
Chandrababu: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్‌లు డిస్మిస్
Chandrababu: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో షాక్ తగిలింది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌కు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఇరు పక్షాల పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పీటీ వారెంట్లపై వాదనలు కొనసాగుతున్నాయి. పీటీ వారెంట్లపై వాదనలు అవసరం లేదని సీఐడీ లాయర్లు అంటున్నారు. పీటీ వారెంట్లపై కోర్టు నిర్ణయం తీసుకుంటే చాలని సీఐడీ లాయర్లు వాదిస్తున్నారు.