చంద్రబాబుపై పీటీవారెంట్లను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు

Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో వారెంట్లు దాఖలు చేసి సీబీఐ

Update: 2023-12-05 06:48 GMT

చంద్రబాబుపై పీటీవారెంట్లను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు

Chandrababu: చంద్రబాబు పై సీఐడీ దాఖలు చేసిన పీటి వారెంట్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు జైల్లో ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని వారెంట్లు దాఖలు చేసింది సీబీఐ. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పై ఉన్నందున వారెంట్లకు విచారణ అర్హత లేదని తోసిపుచ్చింది.

Tags:    

Similar News