Vidadala Rajini: ఆరోగ్యశ్రీలో గతంలో కంటే ఎక్కువ సేవలు అందుబాటులోకి తెచ్చాం
Vidadala Rajini: ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని-
Vidadala Rajini: ఆరోగ్యశ్రీలో గతంలో కంటే ఎక్కువ సేవలు అందుబాటులోకి తెచ్చాం
Vidadala Rajini: ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని అన్నారు మంత్రి విడదల రజినీ. ఆరోగ్యశ్రీలో గతంలో కంటే ఎక్కువ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యా, వైద్య రంగాలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. పేదవారికి ఉపయోగపడేలా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.