Mvv satyanarayana: విశాఖ మాజీ ఎంపీ సత్యనారాయణపై కేసు నమోదు
Mvv Satyanarayana: బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని కంప్లయింట్
Mvv satyanarayana: విశాఖ మాజీ ఎంపీ సత్యనారాయణపై కేసు నమోదు
Mvv Satyanarayana: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎంవోయూ పేరిట నకిలీ డాక్యుమెంట్స్‌పై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆయనపై హయగ్రీవ కన్‌స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు పిర్యాదు చేశారు. ఎంవీవీతో పాటు ఆయన ఆడిటర్ వెంకటేశ్వరరావు, రియల్టర్ బ్రహ్మాజీలపై కూడా ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు.