Srikakulam District: మంటల్లో కాలిబూడిదైన కారు
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
రణస్థలం మండలంలో మంటల్లో కారు
Car Caught Fire: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి యునైటెడ్ పరిశ్రమల సమీపంలో జాతీయ రహదారిపై కారు మంటలకు కాలిబూడిదైంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే డ్రైవర్ వెంటనే బయటకు దూకాదు. కార నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు.