AP Corona Cases: ఏపీలో కొత్తగా 6,617 కరోనా కేసులు నమోదు
AP Corona Cases: ఇవాళ ఏపీలో కొత్తగా 6వేల 617 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా(రెప్రెసెంటేషనల్ ఇమేజ్ )
AP Corona Cases: ఇవాళ ఏపీలో కొత్తగా 6వేల 617 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇవాళ ఒక్కరోజే 57 మంది మృతి చెందారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18లక్షల, 26వేల, 751కి చేరాయి.
ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 12వేల, 109 మంది మృతి చెందగా.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 17లక్షల, 43వేల, 176కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 71వేల 466 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.