Sputnik V Coronavirus Vaccine: హైదరాబాద్‌ చేరుకున్న రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్

Arun Chilukuri
Updated on: 12 Nov 2020 11:57 AM IST
Sputnik V Coronavirus Vaccine: హైదరాబాద్‌ చేరుకున్న రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్
X

Sputnik V Coronavirus Vaccine Updates : రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ హైదరాబాద్‌ చేరుకుంది. భారత్‌లో మూడో విడత క్లినికల్ ట్రయల్స్‌ చేసేందుకు ఒప్పందం చేసుకున్న రెడ్డీస్ ల్యాబ్‌ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. ఈనెల 15 నుంచి ట్రయల్స్‌ ప్రారంభించనుంది రెడ్డీస్ ల్యాబ్‌.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story