Actress Riya Chakravarthy: రియా చక్రవర్తి అరెస్ట్

Actress Riya Chakravarthy: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి..

S. Srikanth
Updated on: 8 Sept 2020 7:00 PM IST
Actress Riya Chakravarthy: రియా చక్రవర్తి అరెస్ట్
X

Actress Riya Chakravarthy: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి పట్ల సీబీఐతో పాటుగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే, కేసులో భాగంగా నటి రియా చక్రవర్తిని గత మూడు రోజుల పాటుగా విచారిస్తున్న ఎన్‌సీబీ రియాని కొద్ది సేపటి క్రితం అరెస్ట్ చేసింది.



S. Srikanth

S. Srikanth

Next Story