Poduru: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేతలకు పోడూరులో సన్మానం!

Poduru: వైఎస్సార్‌సీపీ రాష్ట్రస్థాయి పదవులు పొందిన గుంటూరి పెద్దిరాజు, కర్రి వాసురెడ్డిలకు పోడూరులో ఘన సన్మానం: శుభాకాంక్షలు తెలిపిన పార్టీ ముఖ్య నేతలు.

E.ABRAHAM, ACHANTA
Published on: 27 Sept 2026 7:47 PM IST
Poduru
X

Poduru: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేతలకు పోడూరులో సన్మానం!

పోడూరు: రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ ఆచంట నియోజకవర్గ ఇన్చార్జి చెరకువాడ శ్రీ రంగనాథరాజు ఆశీస్సులతో ఇటీవల వైసీపీలో రాష్ట్రస్థాయి పదవులు పొందిన పోడూరు తాజా మాజీ జడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు( వైసీపీ పార్లమెంటరీ విభాగం రాష్ట్ర కార్యదర్శి),

పెనుమంట్ర తాజా మాజీ ఎంపీపీ కర్రి వెంకట నారాయణ రెడ్డి (వాసు రెడ్డి) ఆదివారం ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పోతుమూడి రామచంద్రరావు, వైసీపీ పోడూరు గ్రామ కమిటీ అధ్యక్షులు పాలా ఏడుకొండలు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA