Palakollu: శ్రామికుల సంతోషమే నా సంతోషం: మంత్రి నిమ్మల రామానాయుడు
Palakollu: లంకలకోడేరులో ఉపాధి హామీ శ్రామికుల ఆత్మీయ భోజన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు, కార్మిక దంపతులకు ఘనంగా షష్టిపూర్తి నిర్వహించారు.
Palakollu: శ్రామికుల సంతోషమే నా సంతోషం: మంత్రి నిమ్మల రామానాయుడు
Palakollu: పాలకొల్లు మండలం లంకలకోడేరులో నిర్వహించారు. ఉపాధి హామీ శ్రామికుల మధ్య శ్రామికులైన గోడి రామారావు, సత్యవతి దంపతుల షష్టిపూర్తి వేడుకను దగ్గరుండి నిర్వహించడం ఎంతో ఆనందంగా అనిపించింది.
వారి షష్టిపూర్తి వేడుకను సాంప్రదాయబద్ధంగా నిర్వహించి, నూతన వస్త్రాలు అందించి ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎండా వానలను లెక్కచేయకుండా పల్లె అభివృద్ధికి చెమటోడ్చే ఉపాధి హామీ శ్రామికుల కష్టాన్ని గుర్తించడంతో పాటు.. వారి కుటుంబాల్లోని సంతోషాల్లోనూ భాగస్వామి కావాలన్నదే ఈ ఆత్మీయ కార్యక్రమాల ఉద్దేశం.
ప్రజల కష్టాల్లో తోడుగా.. వారి సంతోషాల్లో భాగస్వామిగా ఉండటమే నిజమైన ప్రజాసేవగా భావిస్తాను.




