Kandaravalli: కందరవల్లి గ్రామ అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తా: దుర్గాప్రసాద్!

Kandaravalli: ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని కందరవల్లి గ్రామాన్ని సర్పంచ్‌గా గెలిచాక అభివృద్ధి పథంలో నడిపిస్తానని కూటమి అభ్యర్థి బోడపాటి దుర్గాప్రసాద్ హామీ ఇచ్చారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 22 Nov 2026 7:58 PM IST
Kandaravalli
X

Kandaravalli: కందరవల్లి గ్రామ అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తా: దుర్గాప్రసాద్!

కందరవల్లి: ఎన్నో ఏళ్లుగా తన గ్రామం కందరవల్లి ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు కందరవల్లి కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోడపాటి దుర్గాప్రసాద్. తాను ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగానని, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు దుర్గా ప్రసాద్. తాను సర్పంచ్ గా గెలుపొందక గ్రామంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని తెలిపారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA