Tanuku: నామినేషన్ దాఖలు చేసిన తణుకు మున్సిపల్ వైసీపీ అభ్యర్థి బలరాం!

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ చైర్మన్ వైకాపా అభ్యర్థిగా యిండుగపల్లి బలరామకృష్ణ డప్పు వాయిద్యాలు, భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 16 Nov 2026 1:49 PM IST
Tanuku
X

Tanuku: నామినేషన్ దాఖలు చేసిన తణుకు మున్సిపల్ వైసీపీ అభ్యర్థి బలరాం!

తణుకు: తణుకు మున్సిపల్ చైర్మన్ వైకాపా అభ్యర్థిగా యిండుగపల్లి బలరామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి భారీ ర్యాలీగా పార్టీ శ్రేణులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామ పత్రాలను మున్సిపల్ ఎన్నికల అధికారులు స్వీకరించారు. కార్యకర్తలు నాయకులు కేరింతలతో, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా నామినేషన్ కేంద్రానికి తరలి వెళ్లారు.ఈ సందర్భంగా తణుకు పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)