Palakollu: డాక్టర్ బాబ్జి అంత్యక్రియల్లో పాడె మోసిన మంత్రి నిమ్మల!
Palakollu: పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మంత్రి నిమ్మల రామానాయుడు పాడె మోశారు. పట్టణంలో స్వచ్ఛంద బంద్ పాటించారు.
Palakollu: డాక్టర్ బాబ్జి అంత్యక్రియల్లో పాడె మోసిన మంత్రి నిమ్మల!
పాలకొల్లు: మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (డాక్టర్ బాబ్జి) అంత్యక్రియలో పాడి మోసిన మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు యడ్ల బజార్ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ బాబ్జి అంత్యక్రియల జరిగాయి. మహిళలు సైతం పాడి మోసి ఆయన పట్ల అభిమానం చాటుకున్నారు.
రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, నర్సాపురం ఛైర్పర్సన్ కొత్తపల్లి శైలజ లు పాల్గొన్నారు. డాక్టర్ బాబ్జి మృతికి సంతాపం తెలుపుతూపాలకొల్లు పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారస్తులు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు.




