Tanuku: నామినేషన్ దాఖలుకు ర్యాలీగా బయలుదేరిన టీడీపీ అభ్యర్థి రామకృష్ణ!
Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థి బసవ రామకృష్ణ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు.
Tanuku: నామినేషన్ దాఖలుకు ర్యాలీగా బయలుదేరిన టీడీపీ అభ్యర్థి రామకృష్ణ!
తణుకు: మున్సిపల్ చైర్మన్ తెదేపా అభ్యర్థి బసవ రామకృష్ణ నామినేషన్ దాఖలు చేసేందుకు కూటమి కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. తొలుత స్థానిక కూటమి కార్యాలయం నుంచి ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో కలసి ఉండ్రాజవరం జంక్షన్ నుంచి సొసైటీ రోడ్డు మీదుగా తణుకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.




