Marteru: మార్టేరులో ఎంపీటీసీ అభ్యర్థి వెంకట్ రెడ్డి ప్రచారం

Marteru: ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆశీస్సులతో పెనుమంత్ర మండలం మార్టేరు 1, 2 ఎంపీటీసీ కూటమి అభ్యర్థి సోమ సుందర వెంకట్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 25 Oct 2026 11:04 PM IST
Marteru
X

Marteru: మార్టేరులో ఎంపీటీసీ అభ్యర్థి వెంకట్ రెడ్డి ప్రచారం

పెనుమంట్ర: పెనుమంట్ర మండలం ఎంపీటీసీ–1 2అభ్యర్థి సోమ సుందర వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆశీస్సులతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థినిగా ఎన్నికల బరిలో ఉన్న సోమ సుందర వెంకట్ రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రజలను కలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.మార్టేరు వన్ టూ తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థులు డోర్ టు డోర్ కరపత్రాలతో జనంతో మమేకమవుతూ విశేషగా జనం నీరాజనం పడుతున్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA