Karugorumilli: కరుగోరుమిల్లి సర్పంచ్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది!

Karugorumilli: ఆచంట మండలం కరుగోరుమిల్లి సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థులుగా పిప్పరపల్లి సుబ్బారావు, పిప్పరపల్లి రాజు నామినేషన్లు దాఖలు చేయడంతో పోరు ఆసక్తికరంగా మారింది.

E.ABRAHAM, ACHANTA
Updated on: 22 Nov 2026 8:18 PM IST
Karugorumilli
X

Karugorumilli: కరుగోరుమిల్లి సర్పంచ్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది!

కరుగోరుమిల్లి: ఆచంట మండలం కరుగోరుమిల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ పదవికి పలువురు ఆసక్తి చూపినప్పటికీ చివరకు స్వతంత్ర అభ్యర్థులుగా పిప్పరపల్లి సుబ్బారావు, పిప్పరపల్లి రాజు నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా, 2,715 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA