Poduru: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా కుక్కల సూరిబాబు నియామకం!

Poduru: పోడూరు మాజీ ఎంపీటీసీ కుక్కల సూరిబాబు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా నియమితులయ్యారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 10 Oct 2026 10:23 AM IST
Poduru
X

Poduru: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా కుక్కల సూరిబాబు నియామకం!

Poduru: పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండల కవిటం గ్రామం మాజీ ఎంపీటీసీ కుక్కల సూరిబాబు. ఆంధ్ర రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా వైఎస్ఆర్సిపి మాజీమంత్రి మాజీ శాసనసభ్యులు చెరుకువాడశ్రీరంగనాథ రాజు స్వగృహంలో మాజీ జెడ్పిటిసిప్రస్తుత వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి గుంటూరి పెద్దిరాజు, వారితో కలసి శుక్రవారం ఆచంట నియోజవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయనతో కలిసి మాజీ మంత్రి వైసిపి పిఎ.సి సభ్యులు చెరుకువాడశ్రీరంగనాథరాజు స్వగృహం తాడేపల్లిగూడెంలో కలిసి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ను బలోపేతం చేసి ప్రజలకు అండగా ఉండాలని ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన నియోజకవర్గ ముఖ్య నాయకులకు తెలియజేశారు.స్టేట్ బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ పాలా వెంకటనర్సయ్య గ్రామ అధ్యక్షులు. పడాల సత్యనారాయణ రెడ్డి.. రుద్రరాజు శివాజీ రాజు పోతుమూడిరామచంద్రరావు గుడాల చంటి పోడూరి సాయిబాబా మండ కాశీ విశ్వనాధ రెడ్డి. పోతంశెట్టి చట్టబత్తుల సువర్ణ రాజు మేడిచర్ల పండు గొట్టుముక్కల యేసు రత్నం సూర్యనారాయణ రెడ్డి. వీరవల్లి కృష్ణ కాలా రాధాకృష్ణ.. గుబ్బల రాధాకృష్ణ కాలా సత్యనారాయణ గుబ్బల రామకృష్ణ పైన సత్యనారాయణ పెంకీ రామదాసు బోరాడ శీను కాలా శ్రీనివాసరావు దుర్గాసి దుర్గాప్రసాద్ సత్తి గోపాల రెడ్డి పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA