Penumantra: చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన వాసురెడ్డి!

Penumantra: వెస్ట్ గోదావరి పెనుమంట్ర మండల వైయస్సార్సీపీ జడ్పిటిసి అభ్యర్థి కర్రీ వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి) వివిధ చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు.

E.ABRAHAM, ACHANTA
Published on: 1 Nov 2026 5:54 PM IST
Penumantra
X

Penumantra: చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన వాసురెడ్డి!

Penumantra: పెనుమంట్ర మండల వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థికర్రీవెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి) మండలంలోని మాజీ ఎంపీపీ గా అన్ని వర్గాల వారికి చుపరిచితుడు అజాతశత్రువు ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మంచి మనసున్న మహారాజు ఈరోజు ఆదివారం కావడంతో పెనుమంట్ర మండలంలోని పెనుమంట్ర గరువు గ్రామాలకుసంబంధించి, వైసీపీ పార్టీ ఎంపీటీసీ 1 గా పోటీ చేయుచున్న భూపతి రాజు వెంకట శ్రీనివాసరాజు ఎంపీటీసీ 2 గా బ్రాహ్మణ చెరువు నుండి పోటీ చేయుచున్న దొంగ శ్రీలక్ష్మి మరియు జడ్పిటిసిగా పోటీ చేయుచున్న కర్రీ వెంకటనారాయణ రెడ్డి (వాసు) పెనుమంట్ర గురువు.

బ్రాహ్మణ చెరువు బట్లమగుటూరు గ్రామ క్రైస్తవ మందిరాలను దర్శించి, దైవజనులచే ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయన విజయానికి ఆ యేసు క్రీస్తు కృప కటాక్షములు ఉండాలని, దైవజనుల ఆశీస్సులు తీసుకున్నారు. ప్రతి మందిరంలోనూ వాసురెడ్డికి, సంఘాస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరి వెంట వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA