Penumantra: వైఎస్సార్‌సీపీ విజయం కోసం వాసురెడ్డి ముమ్మర ప్రచారం!
Penumantra: పెనుమంట్రలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత కర్రీ వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి) ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. సంక్షేమ పథకాలే గెలుపుకు శ్రీరామరక్ష అన్నారు.
Penumantra: వైఎస్సార్‌సీపీ విజయం కోసం వాసురెడ్డి ముమ్మర ప్రచారం!
పెనుమంట్ర: మాజీ ఎంపీపీ, వైసీపీ సీనియర్ నాయకులు కర్రీ వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి)పెనుమంట్ర గ్రామంలో ఇంటటా ఎంపీటీసీ అభ్యర్డులు ,దొంగ.శ్రీలక్ష్మి,నాగరాజు,భూపతి రాజు.శ్రీనివాసరాజు,వైస్సార్సీపీ గ్రామ అధ్యక్షులు తేతలి.సుధీర్,రెడ్డి,సాయి రాజు,కార్యకర్తలు. నియోజకవర్గంలో ప్రజలందరికీ కావలసిన వ్యక్తి. ఆయన ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థిస్తూ ఆత్మీయ పలకరింపుతో ముందుకు దూసుకువెళ్లి పోతున్నారు.
మొదటినుండి ఆయనకు ప్రజలలో ఉన్న అభిమానం ఆయన గెలుపుకు సుగమును. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పేదవారికి ఇచ్చిన సంక్షేమం పథకాలే పేదవారికి శ్రీరామరక్ష అని జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి వాసు రెడ్డి విజయానికి నాంది అని మండలంలోని అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




