Penumantra: సత్యవరం సర్పంచ్ బరిలో ప్రైవేట్ టీచర్ వీరవల్లి సోనియ

Penumantra: పెనుమంట్ర మండలం సత్యవరం సర్పంచ్ అభ్యర్థిగా ప్రైవేట్ టీచర్ వీరవల్లి సోనియ బరిలోకి దిగారు; గ్రామ సమస్యల పరిష్కారానికే పోటీ చేస్తున్నట్లు వెల్లడి.

E.ABRAHAM, ACHANTA
Published on: 20 Nov 2026 8:40 PM IST
Penumantra
X

Penumantra: సత్యవరం సర్పంచ్ బరిలో ప్రైవేట్ టీచర్ వీరవల్లి సోనియ

పెనుమంట్ర: పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రైవేట్ పాఠశాల టీచర్ వీరవల్లి సోనియ బరిలోకి దిగారు.

గ్రామంలోని అనేక సమస్యలను పరిష్కరించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉన్నత చదువులు చదివిన యువతీయువకులు రాజకీయాల్లోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని సోనియ పేర్కొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA