Penugonda: పెనుగొండ వైఎస్సార్‌సీపీ శ్రేణులకు గుర్తింపు కార్డుల పంపిణీ!
Penugonda: పెనుగొండ మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ: మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం ఇన్‌ఛార్జ్ గూడూరి ఉమాబాలల పర్యవేక్షణ.
Penugonda: పెనుగొండ వైఎస్సార్‌సీపీ శ్రేణులకు గుర్తింపు కార్డుల పంపిణీ!
పెనుగొండ: పోడూరు రాష్ట్రమాజీముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతవైయస్,జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పి ఏ సి సభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు ఆధ్వర్యంలో ఆచంట నియోజకవర్గం లోని పెనుగొండ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులతో కూడిన వారికీ గుర్తింపు కార్డులను పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అనుబంధ సంఘాల అధ్యక్షులకు గ్రామ అధ్యక్షులకు జారీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరి ఉమా బాల పోడూరు జడ్పిటిసి సభ్యులు గూడూరి పెద్దిరాజు,నల్లిమెల్లి బాబి రెడ్డి,దంపనబోయిన బాబురావు,చిన్నoఏడుకొండలుచిన్నం రామిరెడ్డి. పోడూరి రామయ్య పోతుమూడి రామచంద్ర రావుశ్రీనివాస రెడ్డి పవన్ పవన్ గణపతిసుబ్రహ్మణ్యం గుబ్బల వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.




