Palakollu: పైలట్ స్మిత్ మచ్చార్ కోలుకోవాలని పాలకొల్లులో ప్రత్యేక పూజలు!
Palakollu: దుబాయ్ నుండి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని కాపాడి తీవ్రంగా గాయపడిన పైలట్ స్మిత్ మచ్చార్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని పాలకొల్లులో ప్రత్యేక పూజలు చేశారు.
Palakollu: పైలట్ స్మిత్ మచ్చార్ కోలుకోవాలని పాలకొల్లులో ప్రత్యేక పూజలు!
Palakollu: దుబాయ్ నుండి ఇజ్రాయిల్ వెళుతున్న విమానాన్ని కాపాడిన పైలట్ స్మిత్ మచ్చార్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలువాలని కోరుకుంటూ పాలకొల్లులో ప్రత్యేక పూజలు.
స్మిత్ కోలుకోవాలని పొర్లు దండాల స్వామిగా పేరు గాంచిన విజయానంద స్వామి గాంధీ బొమ్మల సెంటర్ లోని కుబేర స్వామి ఆలయం నుంచి యడ్ల బజార్ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వరకు దాదాపు కిలోమీటర్ దూరం రోడ్డుపై పొర్లు దండాలు చేసిన స్వామి. ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్, బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.




