Palakollu: 62 అడుగుల విగ్రహ నిమజ్జనం.. భారీ అన్నసమారాధన!
Palakollu: పాలకొల్లు రెల్లిపేట గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట: మొదటి లడ్డూను ₹99,999లకు దక్కించుకున్న గుబ్బల రాకేష్, ఘనంగా 62 అడుగుల గణపతి నిమజ్జనం, అన్నసమారాధన.
Palakollu: 62 అడుగుల విగ్రహ నిమజ్జనం.. భారీ అన్నసమారాధన!
పాలకొల్లు: గణేష్ ఉత్సవాల్లో భాగంగా పాలకొల్లు రెల్లి పేట లో ఏర్పాటు చేసిన 62 అడుగుల గణేష్ విగ్రహనిమర్జనం అనంతరం బ్రాహ్మండ మైన అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన లడ్డు వేలం పాట లో స్వామి వారి మొదటి లడ్డు 99,999 రూపాయలకు గుబ్బల రాకేష్ అనే భక్తుడు దక్కించుకోగా రెండవ లడ్డు 86,116 రూపాయలు పలికింది మూడవ లడ్డును 48,000 సింగంపల్లి బ్రదర్స్ పాట లో దక్కించుకున్నారు.




