Palakollu: పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె తొలి పెళ్లిరోజు వేడుకలు!

Palakollu: పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె తొలి పెళ్లిరోజు వేడుకలు

S VENKAT, PALAKOLLU
Published on: 24 Sept 2026 4:41 PM IST
Palakollu
X

Palakollu: పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె తొలి పెళ్లిరోజు వేడుకలు!

Palakollu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె, మరియు అల్లుడు శ్రీజ, పవన్ దంపతుల మొదటి సంవత్సర పెళ్లిరోజును పురస్కరించుకుని ఈరోజు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి నందు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మొబైల్ అన్న క్యాంటీన్ వద్ద రోగులు, పేదలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేసి వారందరి మధ్య, కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి మొదటి సంవత్సరం వేడుకను జరుపుకొన్న శ్రీజ, పవన్ లు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, వృద్దులకు, మగవారికి దుప్పట్లు పంచి పెట్టారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU