Palakollu: ప్రచారంలో దూసుకెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాస్

Palakollu: పాలకొల్లు మండలం సగంచెరువు, గోరింటాడ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కుక్కల శ్రీనివాస్ ప్రచారం. గ్రామాభివృద్ధి కోసం ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి.

S VENKAT, PALAKOLLU
Published on: 2 Nov 2026 6:37 PM IST
Palakollu
X

Palakollu: ప్రచారంలో దూసుకెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాస్

పాలకొల్లు: పాలకొల్లు మండలం సగం చెరువు గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి కుక్కల శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ప్రతి ఇంటికి ప్రచారం చేస్తూ వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఇప్పటికే చాలా అభివృద్ధి చేసాను అభివృద్ధిని చూసి ఓటువేయండి అంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.

మన గ్రామాలు అబ్జివృద్ధి జరగాలంటే ఎంపీటీసీ అభ్యర్దిగా తనను గెలిపించాని వైసీపీ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అనీ సగంచెరువు, గోరింటాడ ఎంపీటీసీ అభ్యర్థి కుక్కల శ్రీనివాస్ అన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU