Palakollu: క్షీరా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సప్త ప్రదక్షిణలు
Palakollu: పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సప్త ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 200 మంది భక్తులు, ఈవో, అర్చకులు పాల్గొన్నారు.
Palakollu: క్షీరా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సప్త ప్రదక్షిణలు
పాలకొల్లు: పాలకొల్లు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం సాయంత్రం ప్రదోషకాల సమయం ఐదు గంటల 30 నిమిషాలకు సప్త ప్రదక్షిణలు మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణాలలో 200 మంది భక్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆర్ శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్ ఆలయసూపరింటెండెంట్ వాసు, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ , ఆలయ అర్చకులు రఘునాథ్ సిబ్బంది పాల్గొన్నారు.




