Palakollu: పాలకొల్లులో రూ.379.31 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Palakollu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రూ.379.31 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు.
Palakollu: పాలకొల్లులో రూ.379.31 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Palakollu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేసారు. పట్టణం 2 వ వార్డు నందు cc road పనులు రూ 9.50 లక్షలు – APUFIDC నిధులు నుండి, 3 వ వార్డు నందు cc road పనులు రూ 8.70 లక్షలు – APUFIDC నిధులు నుండి, 4 వ వార్డు నందు cc drain పనులు రూ 6.00 లక్షలు – APUFIDC నిధులు నుండి, 4 వ వార్డు నందు cc drain పనులు రూ 6.00 లక్షలు – APUFIDC నిధులు నుండి, 5 వ వార్డు నందు cc drain పనులు రూ 9.80 లక్షలు – APUFIDC నిధులు నుండి, 7 వ వార్డు నందు cc road మరియు cc drain పనులు రూ 15.80 లక్షలు – APUFIDC నిధులు నుండి.
8 వ వార్డు నందు cc road పనులు రూ 10.50 లక్షలు – APUFIDC నిధులు నుండి, 9 వ వార్డు నందు cc road పనులు రూ 26.00 లక్షలు – APUFIDC నిధులు నుండి, 10 వ వార్డు నందు cc road పనులు రూ 23.40 లక్షలు – APUFIDC నిధులు నుండి, 11 వ వార్డు నందు cc road పనులు రూ 28.50 లక్షలు – APUFIDC నిధులు నుండి, 12 వ వార్డు నందు cc road మరియు cc drain పనులు రూ 13.00 లక్షలు – APUFIDC నిధులు నుండి, 12 వ వార్డు నందు cc road పనులు రూ 6.00 లక్షలు – APUFIDC నిధులు నుండి, 13 వ వార్డు నందు పైపులైన్ పనులు రూ 4.98 లక్షలు – APUFIDC నిధులు నుండి, 13 వ వార్డు నందు cc drain పనులు రూ 3.80 లక్షలు – APUFIDC నిధులు నుండి, 16 వ వార్డు నందు cc road మరియు cc drain పనులు రూ 35.10 లక్షలు – APUFIDC నిధులు నుండి, 17 వ వార్డు నందు cc road పనులు రూ 5.00 లక్షలు – APUFIDC నిధులు నుండి.
19 వ వార్డు నందు cc drain పనులు రూ 1.20 లక్షలు – SCSP నిధులు నుండి, 18 వ వార్డు నందు cc road మరియు cc drain పనులు రూ 20.30 లక్షలు – SCSP నిధులు నుండి, 20 వ వార్డు నందు cc road మరియు cc drain పనులు రూ 13.70 లక్షలు – APUFIDC నిధులు నుండి, 21 వ వార్డు నందు cc road పనులు రూ 4.20 – SCSP నిధులు నుండి, 22 వ వార్డు నందు cc road పనులు రూ 27.30 లక్షలు – APUFIDC నిధులు నుండి, 23 వ వార్డు నందు cc road పనులు రూ 8.30 లక్షలు – APUFIDC నిధులు నుండి.
29 వ వార్డు నందు cc road పనులు రూ 9.70 లక్షలు – APUFIDC నిధులు నుండి, 30 వ వార్డు నందు పైపులైన్ పనులు రూ 5.00 లక్షలు – APUFIDC నిధులు నుండి, 31 వ వార్డు నందు cc road పనులు రూ 20.00 లక్షలు – SCSP నిధులు నుండి, 28 వ వార్డు నందు cc drain పనులు రూ 11.80 లక్షలు – APUFIDC నిధులు నుండి, 24 వ వార్డు నందు cc road పనులు రూ 10.00 లక్షలు – APUFIDC నిధులు నుండి, 27 వ వార్డు నందు cc road పనులు రూ 16.73 లక్షలు – SCSP నిధులు నుండి, 26 వ వార్డు నందు cc road మరియు cc drain పనులు రూ 16.00 లక్షలు – APUFIDC నిధులు నుండి మొత్తం 30 పనులకు రూ.379.31లక్షలతో పనులకు శంకుస్థాపన చేసారు.




