Palakollu: 62 అడుగుల మట్టి గణేష్ విగ్రహాన్ని దర్శించుకున్న కలెక్టర్

Palakollu: పాలకొల్లు రెల్లిపేటలో 62 అడుగుల భారీ మట్టి గణేష్ విగ్రహాన్ని దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉత్సవ కమిటీని అభినందనలు.

S VENKAT, PALAKOLLU
Published on: 18 Sept 2026 11:44 PM IST
Palakollu
X

Palakollu: 62 అడుగుల మట్టి గణేష్ విగ్రహాన్ని దర్శించుకున్న కలెక్టర్

పాలకొల్లు: పాలకొల్లు రెల్లి పేట లో ఏర్పాటు చేసిన 62 అడుగుల గణేష్ విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి దర్శించుకునీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పర్యావరణ హితంగా మట్టి తో ఇంత భారీ విగ్రహాన్ని తయారు చేసి ప్రత్యేక పూజలతోభక్తులకు దర్శనిమిచ్చేలా పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తున్న కమిటీ వారికీ అభినందిస్తూ అందరూ దర్శించికుని ఆశీస్సులు పొందాలని కోరారు.

ఇంత పెద్ద గణనాదుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అందరూ ఇలా పర్యావారణానికి హనీ కలగకుండా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU