Paidiparru: పైడిపర్రు ఎస్సీ వసతి గృహంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు
Paidiparru: తుఫాను వర్షాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పైడిపర్రు ఎస్సీ వసతి గృహంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు. మందుల పంపిణీ, పరిశుభ్రతపై వైద్యుల అవగాహన.
Paidiparru: పైడిపర్రు ఎస్సీ వసతి గృహంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు
పైడిపరు: తుపాను నేపథ్యములో వర్షాలు, వరదలు కారణంగా పైడిపరు ఎస్సీ వసతి గృహంలో సోమవారం విద్యార్థులకు ఆరోగ్య శాఖ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ముందస్తు చర్యల్లో భాగంగా విద్యార్థులకు మందులు పంపిణి చేసి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలని, కాచి చలార్చిన నీటిని త్రాగాలని సూచించారు.
కార్యక్రమం లోవిద్య సిబంది కాపా నాగరాజు, ch నగరత్నం, ఆశాలు, వార్డెన్ జి.ఫణి కుమార్ పాల్గొన్నారు.




