Tanuku: తణుకులో వార్డుల పునర్విభజన ఈనెల 14వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘం పరిధిలో 34 వార్డులను 44 వార్డులుగా పునర్విభజించారు. ఈనెల 14వ తేదీలోపు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 11 Oct 2026 9:49 AM IST
Tanuku
X

Tanuku: తణుకులో వార్డుల పునర్విభజన ఈనెల 14వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ

Tanuku: తణుకు పురపాలక సంఘ పరిధిలో ఈనెల 14వ తేదీలోపు వార్డుల పునర్విభజనకు సంబంధించి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని మున్సిపల్ కమిషనర్ టి. రామ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే నూతనంగా పునర్విభజన చేసిన 44 వార్డులకు సంబంధించి సరిహద్దులను ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు. గతంలో ఉన్న 34 వార్డులను 44 వార్డులుగా విభజన చేశామని తెలిపారు. వీటికి సంబంధించి ఈనెల 15 న తుది నివేదిక ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)