Penumantra: నెగ్గిపూడి సర్పంచ్ బరిలో మాజీ పీఈటీ కర్రి కృష్ణారెడ్డి
Penumantra: పెనుమంట్ర మండలం నెగ్గిపూడి సర్పంచ్ అభ్యర్థిగా మాజీ వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రి కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు; ఆయన అభ్యర్థిత్వానికి టీడీపీ మద్దతు.
Penumantra: నెగ్గిపూడి సర్పంచ్ బరిలో మాజీ పీఈటీ కర్రి కృష్ణారెడ్డి
పెనుమంట్ర: పెనుమంట్ర మండలం నెగ్గిపూడి సర్పంచ్ అభ్యర్థిగా కర్రి కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. 1986 నుంచి 2025 వరకు పలు ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వందలాది మంది విద్యార్థులు యూనిఫామ్ సర్వీసుల్లో చేరేందుకు ఆయన కృషి చేశారు. కాగా కర్రి కృష్ణారెడ్డి అభ్యర్థిత్వానికి TDP మద్దతు పలికింది.




