Narasapuram: 23 ఎంపీటీసీ స్థానాలకు 50 మంది అభ్యర్థులు పోటీ!
Narasapuram: నరసాపురం మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలకు 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 48 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ఆర్ఓ అధికారిక ప్రకటన.
Narasapuram: 23 ఎంపీటీసీ స్థానాలకు 50 మంది అభ్యర్థులు పోటీ!
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.
మొత్తం 98 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అక్టోబర్ 27న ఉపసంహరణకు గడువు ముగిసే సమయానికి 48 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
దీంతో మండలంలోని 23 ఎంపీటీసీ స్థానాలకు 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.




