Sajjapuram: కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ వంక!
Sajjapuram: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సజ్జాపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం ఓటు వేశారు.
Sajjapuram: కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ వంక!
Sajjapuram: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వంక రవీంద్రనాథ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సజ్జాపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రంలో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 12 ఏళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంతో ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు.




