Narasapuram: పేదల సొంతింటి కల సాకారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..ఎమ్మెల్యే!

Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పీఎంఏవై అర్బన్ కింద 172 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ అనుమతి పత్రాలు అందజేసిన విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 30 Sept 2026 2:12 PM IST
Narasapuram
X

Narasapuram: పేదల సొంతింటి కల సాకారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..ఎమ్మెల్యే!

Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఎంపికైన 172 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ అనుమతి పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో గతంలో 1.5 సెంట్ల స్థలం మాత్రమే కేటాయించగా.. కూటమి ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హులైన లబ్ధిదారులకు 2 సెంట్ల చొప్పున స్థలం మంజూరు చేస్తోందని తెలిపారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM