Ayodhyalanka: లంక గ్రామమైన అయోధ్యలంకలో సర్పంచ్ అభ్యర్థిగా రామచంద్రమూర్తి!

Ayodhyalanka: ఆచంట మండలం అయోధ్యలంక సర్పంచ్ అభ్యర్థిగా కూటమి మద్దతుతో మడిమెట్ల సీత రామచంద్రమూర్తి బరిలో నిలిచారు. గోదావరిపై వారధి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 22 Nov 2026 8:30 PM IST
Ayodhyalanka
X

Ayodhyalanka: లంక గ్రామమైన అయోధ్యలంకలో సర్పంచ్ అభ్యర్థిగా రామచంద్రమూర్తి!

అయోధ్యలంక: ఆచంట మండలంలో లంక గ్రామమైన అయోధ్యలంకలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు మడిమెట్ల సీత రామచంద్రమూర్తి.కూటమి పార్టీలు ఇతని పోటీకి మద్దతు పలికాయి. గ్రామంలో ప్రధాన సమస్య గోదావరిపై వారధి నిర్మాణం లేకపోవడం అని, ఆ సమస్యకు పరిష్కారానికి తాను కృషి చేయడానికి సర్పంచ్ బరిలో దిగానని తెలిపారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA