Penumantra: పెనుమంట్ర జడ్పీటీసీ బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కర్రి వాసు రెడ్డి

Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో కర్రి వాసు రెడ్డి నామినేషన్ వేశారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 22 Oct 2026 9:11 PM IST
Penumantra
X

Penumantra: పెనుమంట్ర జడ్పీటీసీ బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కర్రి వాసు రెడ్డి

పెనుమంట్ర: పెనుమంట్ర మండల జడ్పీటీసీ ఎన్నికల బరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కర్రి వాసు రెడ్డి (కర్రి వెంకటనారాయణ రెడ్డి) నిలిచారు. గురువారం భీమవరం జిల్లా కార్యాలయంలో ఆయన తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. మాజీ ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు.

పెనుమంట్ర మండలంలో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్‌ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA