Yelamanchili: కలగంపూడిలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి మానస ప్రచారం
Yelamanchili: యలమంచిలి మండలం కలగంపూడిలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి మేడిచర్ల కాంతి మానస మంత్రి నిమ్మల రామానాయుడు అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేశారు.
Yelamanchili: కలగంపూడిలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి మానస ప్రచారం
యలమంచిలి: యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి మేడిచర్ల కాంతి మానస ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటికి ప్రచారం చేస్తూ రెండున్నరేళ్ళ కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ రాబోయే రెండున్నరేళ్ళ లో ఇంకా అభివృద్ధి చేసే విధంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
కలగంపూడి గ్రామ టీడీపి నాయకులు కిరణ్ రాజు మాట్లాడుతూ జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ గ్రామాలలో ఇంకా అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీ తో గెలిపించి మంత్రి రామానాయుడు కీ బహుమతిగా ఇవ్వాలని కోరారు. మన గ్రామాలు అబ్జివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాని కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అనీ అయన అన్నారు.




