Iragavaram: ఇరగవరం ఎంపీపీ ప్రత్యేక అధికారిగా సత్యనారాయణ బాధ్యతలు
Iragavaram: ఇరగవరం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా వయోజన విద్య డీడీ కె.వి.వి. సత్యనారాయణ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Iragavaram: ఇరగవరం ఎంపీపీ ప్రత్యేక అధికారిగా సత్యనారాయణ బాధ్యతలు
Iragavaram: ఇరగవరం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ కె.వి.వి. సత్యనారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పదవీకాలం ఈ నెల 23 తో ముగియడంతో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 250-ఏ ప్రకారం మండల ప్రజా పరిషత్‌లకు ప్రత్యేక అధికారులను నియమించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సత్యనారాయణకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు, సిబ్బంది పుష్పగుచ్చలిచ్చి అభినందనలు తెలిపారు.




