Iragavaram: ఇరగవరంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Iragavaram: ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి కేవీవీ సత్యనారాయణ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 28 Sept 2026 5:39 PM IST
Iragavaram
X

Iragavaram: ఇరగవరంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Iragavaram: ఇరగవరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి కేవీవీ సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ శ్రీనివాసు,మండల స్థాయి అధికారులు,గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు మండల ప్రత్యేక అధికారి ని సాదరముగా ఆహ్వానించారు.మండలంలో అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే మండలాన్ని ముందంజలో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సచివాలయాల అధికారులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)