Tanuku: సర్పంచ్ ఎన్నికలు.. పశ్చిమగోదావరి జిల్లాలో తొలి విజయం నమోదు!
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి సర్పంచ్‌గా వైకాపా బలపరిచిన అభ్యర్థి ఉప్పులూరి లావణ్య 236 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 8 వార్డులనూ వైకాపా కైవసం చేసుకుంది.
Tanuku: సర్పంచ్ ఎన్నికలు.. పశ్చిమగోదావరి జిల్లాలో తొలి విజయం నమోదు!
Tanuku: ఐతంపూడి గ్రామ సర్పంచిగా వైకాపా అభ్యర్థి లావణ్య విజయకేతనంఇరగవరం మండలం ఐతంపూడి గ్రామ సర్పంచి గా వైకాపా బలపరిచిన అభ్యర్థి ఉప్పులూరి లావణ్య విజయం సాధించారు. తన ప్రత్యర్థి అన్యం తారక రాముడిపై 236 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. గ్రామంలో ఉన్న 8 వార్డు స్థానాలను సైతం వైకాపా బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.




