Chintoor: వేములరాయ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్

Chintoor: చింతూరు మండలం వేములరాయ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ నిర్వహించారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి గాంధీ జయంతి జరిపారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 2 Oct 2026 11:00 PM IST
Chintoor
X

Chintoor: వేములరాయ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్

చింతూరు: చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీలోని వేములరాయ్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు బట్ట లక్ష్మయ్య రాజు ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ నిర్వహించడం జరిగింది.

గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని పరిసరాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా లక్ష్మయ్య రాజు మాట్లాడుతూ శుభ్రత చేద్దాం ఆరోగ్యమైన పర్యావరణ సమాజం మన లక్ష్యం అని అన్నారు.అలాగే మహాత్మా గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట సుప్రజ,పైదా సుబ్బయ్య,పైదా నరేష్, సురేష్,బజార్ తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR