Penumantra: అంగన్‌వాడీల్లో తల్లులు, పిల్లల బాధ్యత మనదే: సీడీపీవో కృష్ణకుమారి
Penumantra: పోషణ మాసోత్సవాల్లో భాగంగా పెనుమంట్ర పరిధిలో ‘మన అంగన్వాడీ - మన బాధ్యత’ కార్యక్రమం నిర్వహించి, పోషకాహారంపై అవగాహన కల్పించారు.
Penumantra: అంగన్‌వాడీల్లో తల్లులు, పిల్లల బాధ్యత మనదే: సీడీపీవో కృష్ణకుమారి
పెనుమంట్ర: పోషణ మా కార్యక్రమంలో భాగంగా గురువారం మార్టేరు -3, వి వి పాలెం -2,పెనుమంట్ర-6 అంగన్వాడీ కేంద్రా లలో మన అంగన్వాడీ - మన బాధ్యత కార్యక్రమం నిగింది.
దీనిలో భాగంగా ఈ రోజు అంగన్వాడీ కేంద్రం లో తయారు చేసిన మెనూ అన్నం, సాంబార్ , ఆకుకూర అంగన్వాడీ కమిటీ సభ్యులకు రుచి చూపించడం జరిగింది.. పోషణ వాటికలోని ఆకుకూరలు గర్భవతులకు అందించడం జరిగింది సీడీపీఓ ఎ.కృష్ణ కుమారి. ప్రోటీన్ ఫుడ్ పై అవగాహన కల్పించి, తక్కువ ఖర్చులో అందుబాటులో వుండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వాటిలో వుండే పోషకాలు, ఉపయోగాలు వివరించడ మైనది.
ఈ కార్యక్రమం లో సీడీపీఓ శ్రీమతి కె కృష్ణ కుమారి, సూపర్వైజర్లు పి. వరలక్ష్మి, ఈ ఎం ఎం రూతుకుమారి, దేవి ఎస్ ఆర్ యస్.సూర్య కుమారి, తల్లులు కమిటీ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.




