Bhimavaram: భీమవరం మండలం వెంప ఎంపీటీసీ ఉప ఎన్నికలో కూటమి ఘన విజయం!
Bhimavaram: భీమవరం మండలం వెంప గ్రామం ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం చారిత్రాత్మకమన్న ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు). అభినందించిన నాయకులు.
Bhimavaram: భీమవరం మండలం వెంప ఎంపీటీసీ ఉప ఎన్నికలో కూటమి ఘన విజయం!
Bhimavaram: భీమవరం మండలం ఇటీవల జరిగిన వెంప గ్రామం ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి తంగెళ్ల ముత్యాలు గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) గారిని మర్యాదపూర్వక కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ వెంప గ్రామంలో ఎన్నికలు గట్టి పోటీ జరిగిందని కూటమి నాయకులు శక్తి వంచన లేకుండా కృషి చేయడం వల్లే ఈ విజయం దక్కిందని కొనియాడారు. ఈ ఎన్నికలు తనకు నూతన ఉత్తేజాన్నిచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కలిదిండి రామచంద్రరాజు, కాశీ, శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు.




