Achanta: వల్లూరులో అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఆవిష్కరణ!
Achanta: ఆచంట మండలం వల్లూరు ఈతకోట వారిపాలెంలో అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ.
Achanta: వల్లూరులో అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఆవిష్కరణ!
ఆచంట: ఆచంట భారత రత్న "డాక్టర్ " బిఆర్ అంబెడ్కర్, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఇద్దరు ప్రజాసేవకు పాటుపడిన మహనీయులు అని మాజీమంత్రి పిఎసి సభ్యులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు కొనియాడారు,ఆచంట మండలం వల్లూరు ఈతకోట వారిపాలెం లో నూతనంగా నిర్మించిన విగ్రహాలను మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు,నర్సాపురం పార్లమెంట్ వైసీపీ ఇంచార్జ్ గూడూరి ఉమా బాల ఆవిష్కరించారు.
వారు మాట్లాడుతూ, సామజిక సమమత్వం కోసం పోరాడిన మహనీయులు అంబెడ్కర్ అని, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి నేత జగ్జీవన్ రామ్ అని అన్నారు,ఈ ఆవిష్కరణ లో వైసీపీ సీనియర్ నాయకులు గుంటూరి పెద్దిరాజు, కర్రి వెంకట నారాయణ రెడ్డి (వాసు )సుంకర సీతారామ్ ముప్పాల వెంకటేశ్వరరావు, చింతపల్లి గురు ప్రసాద్, కోట వెంకటేశ్వరరావు, నారిన బాబులు మట్టా చంటి,కొమ్ముల గోపాల కృష్ణ,
కోటే శశి మధు,కొంబోత్తుల జగన్ చదలవాడ ఆనంద్, మట్టపర్తిప్రసాద్,ఏనుగుపల్లి వరప్రసాద్, కాపవరపు ఇశ్రాయేలు,బొక్క శ్రీను, కుసుమె సత్యనారాయణ, బ్యూలా ప్రసాద్,సంఘ పెద్దలు ముమ్మడివరపు బాబురావు,ముమ్మడివరపు నాగేశ్వరరావు,ఈతకోట బాబురావు,ముత్యాల నాగేశ్వరరావు,పంది అప్పారావు,గాజులపాటి కాంతారావు,నెక్కంటి రామలింగేశ్వరరావు,తది తరులు పాల్గొన్నారు.




