Achanta: ఆచంట గ్రామ వీధుల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. కోడ్‌పై హెచ్చరిక

Achanta: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆచంట గ్రామ పుర వీధుల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు; ఎన్నికల కోడ్ పాటించాలని, శాంతియుతంగా ఓటు వేయాలని సూచన.

E.ABRAHAM, ACHANTA
Published on: 20 Nov 2026 8:45 PM IST
Achanta
X

Achanta: ఆచంట గ్రామ వీధుల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. కోడ్‌పై హెచ్చరిక

ఆచంట: రానున్న పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో ఆచంట గ్రామ పుర వీధుల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు ఎన్నికల కోడ్ పాటించాలని, అవాంఛనీయ సంఘటనలకు దారితీసే కార్యక్రమాలు పాల్పడితే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA