Achanta: వల్లూరు ఎంపీటీసీ-3లో జనసేన అభ్యర్థి ముమ్మర ప్రచారం!
Achanta: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం వల్లూరు ఎంపీటీసీ-3 పరిధిలో జనసేన పార్టీ అభ్యర్థి చిట్టూరి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
Achanta: వల్లూరు ఎంపీటీసీ-3లో జనసేన అభ్యర్థి ముమ్మర ప్రచారం!
ఆచంట: ఆచంట నియోజవర్గం వల్లూరు గ్రామం ఎంపీటీసీ 3 సెగ్మెంట్లో జనసేన అభ్యర్థి చిట్టూరి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా ఇంటింటా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది ప్రజల నుండి విశేష స్పందన రావడం జరిగింది.
ప్రజల నుండి వచ్చిన స్పందనతో గెలుపు పై కూటమి ఏర్పడింది ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.




